ఈ విషయం లో కుక్కల్ని నమ్ముకుంటే బెటర్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశంలో మహమ్మారి రెండవ వేవ్ భీభత్సం సృష్టిస్తున్నది అయితే అదే ఊపులో వ్యాక్సినేషన్ కూడా అడుగులు ముందుకు వస్తోంది దీంతో దేశవ్యాప్తంగా వాక్సినేషన్ పొందిన వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది ఇది మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక అద్భుతమైన అస్త్రంగా పరిగణించబడుతోంది దీనికితోడు మహమ్మారి బారిన పడ్డ వాళ్ళు ఇంకా మహమ్మారి సోకని వాళ్లకు అందించకుండా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. పదిమంది తిరుగుతున్నా ప్రదేశాల్లో సూపర్ స్పైడర్ లేకుండా కూడా చూసుకోవాలి మరి అది ఎలా గుర్తించాలి కనపడ్డ వారి నల్ల టెస్ట్ చేయడం ఇంపాజిబుల్ అయితే దీనికి ఒక చిన్న ఉపాయం ఉంది ..అదే కుక్క. కుక్కలు మహమ్మారి బారిన పడ్డ మనుషులను గుర్తిస్తాయట వారికి symptoms ఉన్నా లేకపోయినా.. అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా మహమ్మారి తో బాధ పడుతున్నారు అంటే వారిని ఆ కుక్క పసిగడుతుంది ..వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిజంగా ఉపయోగపడుతున్న మంత్రమైనా ? మనం చూద్దాం నిజానికి కుక్కలు విశ్వాసప...
Posts
Showing posts from May, 2021