Posts

Showing posts from June, 2021
heroin అనుపమ నిఖిల్ మొహం మీద ఏం రాసింది 18 pages నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో తెరపైకి వస్తున్న చిత్రం 18  పేజెస్. కుమారి 21ఎఫ్ ఫేమ్  డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా 18 పేజెస్ అల్లు అరవింద్ సమర్పణలో ga2 పిక్చర్స్  సుకుమార్ రైటింగ్ బ్యానర్లపై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు .అయితే జూన్ 1న నికిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. నిజానికి ఇందులో ఎట్రాక్టివ్ పాయింట్లు రెండు ఉన్నాయి ఒకటి ఈ సినిమా పోస్టర్ రిలీజ్ ఏదైతే ఉందో అది నికిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక డాబామీద రిబ్బన్ కట్ చేసి ఆ పోస్టర్ను hang  చేశారు. నిజానికి నేటి సినిమా చరిత్రలో  ఇది ఒక కొత్త ప్రయోగం, మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి క్రియేటివిటీని ఎంచుకోవడం సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది ఇక రెండో విషయం నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి అందులో హీరోయిన్ ఏదో పెన్నుతో రాస్తున్నట్లు గా ఉంటుంది పోస్టర్, ఈ పోస్టర్ చాలా మందిని ఎట్రాక్ట్ చేసింది ,అయితే ఈ ఫోటోను హీరోయిన్ అనుపమ తన ట్...
మోడీ కి 12th  క్లాస్ అబ్బాయి ట్వీట్ వైరల్ Central Board of Secondary Education CBSE పన్నెండో తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ని క్యాన్సల్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహమ్మారి రెండవ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యం దృష్ట్యా వారి యొక్క భద్రత దృష్ట్యా  తీవ్ర విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఒక వైపు ఉంటే మరొక వైపు ఒక పన్నెండో తరగతి అబ్బాయి tweet ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మోడీ ట్విట్టర్లో ఆ న్యూస్ ని పోస్ట్ చేశారు .ఆ తర్వాత 12 వ తరగతి అబ్బాయి రియాక్షన్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది .నిజానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది పిల్లలు తల్లిదండ్రులు స్వాగతించారు , దానికి సంబంధించి ట్వీట్లు చేశారు. అందులో కుకీ అగర్వాల్ అనే 12వ తరగతి విద్యార్థి  ట్వీట్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా viral అయింది.  ఎగ్జామ్స్ క్యాన్సల్ అయ్యాయి అన్న...