మోడీ కి 12th  క్లాస్ అబ్బాయి ట్వీట్ వైరల్

Central Board of Secondary Education CBSE పన్నెండో తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ని క్యాన్సల్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహమ్మారి రెండవ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యం దృష్ట్యా వారి యొక్క భద్రత దృష్ట్యా  తీవ్ర విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఒక వైపు ఉంటే మరొక వైపు ఒక పన్నెండో తరగతి అబ్బాయి tweet ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మోడీ ట్విట్టర్లో ఆ న్యూస్ ని పోస్ట్ చేశారు .ఆ తర్వాత 12 వ తరగతి అబ్బాయి రియాక్షన్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది .నిజానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది పిల్లలు తల్లిదండ్రులు స్వాగతించారు , దానికి సంబంధించి ట్వీట్లు చేశారు. అందులో కుకీ అగర్వాల్ అనే 12వ తరగతి విద్యార్థి  ట్వీట్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా viral అయింది.
 ఎగ్జామ్స్ క్యాన్సల్ అయ్యాయి అన్న వార్తకు  కుక్కి అగర్వాల్ చేసిన ట్వీట్ ఈ విధంగా సాగుతుంది. సార్ farewell అయినా చేయించండి ఆ 12th b నేహా ను చీరలో చూడాల్సి ఉంది. పాపం అతనికి తెలుసో లేదో కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ట్వీట్  వైరల్ అవడంతో ఇప్పుడు అగర్వాల్ తల పట్టుకొని రూమ్ లో దాక్కొని కూర్చున్నాడు, నిజానికి ఇతను ట్వీట్ కి చాలా మంది కూడా రీట్వీట్ చేశారు కామెంట్స్ కూడా చేశారు మరోవైపు నేహా  కూడా కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది సారీ కుక్కి నేను చీరలో కాదు గౌన్లో వద్దాం అనుకున్నాను అంటూ  కామెంట్ చేసింది . మరోవైపు నేహా పర్సనల్గా తనకి కామెంట్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఎందుకు నీవు ఇలా ట్విట్టర్లో కామెంట్ చేసావు,ఇప్పుడు చూడు నీ కామెంట్ ఎలా వైరల్ ayyindo. దానికి కుక్కి  కూడా సమాధానం ఇచ్చాడు అసలు ఈ ట్వీట్  ఇంత వైరల్ అవుతుంది అని నేను కూడా అనుకోలేదు అంటూ మొత్తానికి ఇద్దరూ నోరెళ్లబెట్టారు .ట్విట్టర్ దయవల్ల మోదీ ఎగ్జామ్స్ క్యాన్సల్ చేసిన సందర్భంగా ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా viral అయ్యి సరదా పుట్టిస్తోంది.link below

https://t.co/y4QeQR7SSZ?amp=1 https://twitter.com/kukiaggarwal/status/1399746800479707140?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399746800479707140%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fcbse-class-12-exams-cancelled-student-tweets-farewell-day-request-to-pm-modi-viral-story-1809826-2021-06-02

Comments

Popular posts from this blog